what is telugu voice process jobs?
తెలుగు వాయిస్ ప్రాసెస్ జాబ్స్:
ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఆఫీస్ పనులకు బదులుగా కాల్ సెంటర్ లేదా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ని ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా, తెలుగులో వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఎలా ఉంటాయి? ఎవరెవరు ఆ జాబ్స్ కి అర్హులు? దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఈ విషయాల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అంటే ఏమిటి?
వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అంటే కస్టమర్ సపోర్ట్ కి సంబంధించిన ఉద్యోగాలు. ఈ ఉద్యోగాల్లో ప్రధానంగా టెలిఫోన్ ద్వారా కస్టమర్లతో మాట్లాడాలి. ఇలాంటి జాబ్స్ లో ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ కాల్స్ ఉంటాయి.
Inbound Calls: కస్టమర్లు మనకు ఫోన్ చేసి వాళ్లకు ఉన్న సమస్యలను చెప్పే కాల్స్.
Outbound Calls: మనం కస్టమర్లకు ఫోన్ చేసి, మన Products, Services గురించి వివరించడం.
తెలుగు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లో ఏమి చేస్తారు?
తెలుగు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లో కస్టమర్లకు తెలుగులో సపోర్ట్ ఇవ్వాలి. ఇది ముఖ్యంగా Telecom, Banking, Ecommerce, Healthcare రంగాల్లో ఉంటుంది. ఈ జాబ్స్ లో కస్టమర్లకు ఏదైనా సమస్యలు ఉంటే అవి ఎలా పరిష్కరించాలి అని వివరించడం, వారి డౌట్స్ క్లియర్ చేయడం, కొత్త ఆఫర్స్ గురించి వివరించడం వంటి పనులు చేస్తారు.
Qualifications for Voice Process Jobs?
Educational Qualification:
కనీసం 12వ తరగతి (ఇంటర్) పాస్ అయి ఉండాలి. కొన్నిసార్లు డిగ్రీ కావాలి.తెలుగు మరియు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలి.
skills:
Customer service skills.
Communication skills.
Problem solving skills.
Basic computer knowledge.
Tenure experience:
Freshers కూడా అవకాశం ఉంది.
అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.
How to Work in Voice Processing Jobs?
Training :
మొదటగా కంపెనీ నుంచి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇందులో కస్టమర్ డీల్ చేయడం, ప్రొడక్ట్స్ గురించి వివరాలు, సాఫ్ట్‌వేర్ ఎలా ఉపయోగించుకోవాలో చెప్తారు.
Shifts :
వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లో మేజర్ గా రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి షిఫ్ట్‌లు ఉంటాయి. కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది.
work environment:
Air conditioned office.
Computer, headset, other facilities.
Natural, friendly atmosphere.
Methods of doing voice processing jobs?
Customers calls తీసుకోవడం:
కస్టమర్లు కాల్ చేస్తే, వాళ్లకు పర్సనల్ గా మాట్లాడాలి.
వాళ్ల డౌట్స్ క్లియర్ చేయాలి. అలాగే వారితో మంచిగా comunication నీ పెంచుకోవాలి
Sales calls:
కస్టమర్లకు మన దగ్గర ఎటువంటి products ఉన్నవి వాటిని ఎలా use చేయాలి ఆ product ద్వారా వారికి ఎం benfits ఉన్నాయి ప్రతి చిన్నది కూడా వారికి తెలియజేయాలి అలాగే మన వద్ద ఉన్న offers గురించి వారికి detailed గా inform చేయాలి అలా చేయడం ద్వారా వారు మన products నీ కొనే అవకాశాలు ఉంటాయి.
Feedback :
Customers నుండి feedback తీసుకోవాలి.అలాగే వాళ్లు చెప్పే suggestions ని కంపెనీకి తెలియజేయాలి. అలాగే వాటిని మీరు implement చేయాలి.
తెలుగు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లాభాలు:
Salary :
మంచి జీతం ఉంటుంది. సాధారణంగా freshers కి 15,000 – 25,000 వరకు ఉంటుంది.ఆ job లో మనకు ఎంత అనుభవం ఉంటుందో అఅంత salary నీ పొందూతం. అలాగే అనుభవం పెరిగే కొద్దీ salary అనేది పెరుగుతూ ఉంటాది.
Career growth :
ఈ job ద్వారా మంచి growth ఉంటుంది. ఇంకా మంచి పెరుగుదల అవకాశాలు ఉంటాయి. ఇంకాఇందులో మీకు promtions కూడా ఉంటాయి అవి Senior Call Center Executive, Team Lead, Manager Posts వరకు ఎదగవచ్చు.
facilities:
Health Insurance, Bonus, Promotions
Shift Allowances. ఇలా ఈ jobs లో మనకు facilities నీ వారు అందిస్తారు
Challenges in Telugu Voice Processing Jobs?
Night shifts :
కొన్నిసార్లు నైట్ షిఫ్ట్ ఉండవచ్చు. దీనితో ఆరోగ్యం పై ప్రభావం ఉంటుందేమో. కాబట్టి మీరు ఈ jobs లో health పై కూడా concentrate పెట్టాలి.
Customer pressure:
కొన్ని సార్లు కస్టమర్లు అర్జెంట్ గా రియాక్ట్ అవుతారు. ఆ సమయంలో ఒత్తిడిని ఎదుర్కోవాలి.
Working time:
కొన్నిసార్లు పని టైం ఎక్కువగా ఉండవచ్చు. 9-10 గంటల వరకు పని చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు వీటిని ఎదురుకోవలసి వస్తుంది.
How to Apply for Telugu Voice Processing Jobs?
Resume:
ఇందులో మీ పూర్తి వివరాలను తెలియజేయాలి. ఇంకా ముఖ్యంగా దీనిలో మీ Education, experience, skills వివరించాలి.
Online Application :
Company official website లో apply చేయవచ్చు.
Naukri, Monster వంటి website లో అప్లై చేయవచ్చు.
Interview :
Communication skills, customer service skills పరీక్షిస్తారు.టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ కూడా ఉండవచ్చు.
Tips for Freshers in Telugu Voice Process Jobs:
Positive attitude:
మీరు ఎప్పుడు postive గా ఉండి. Customers తో సంతోషంగా మాట్లాడాలి.
Communication:
తెలుగు మరియు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడగలగాలి.
కస్టమర్ మాట్లాడినప్పుడు అర్ధం చేసుకోవాలి.
Problem solving:
Customer సమస్యలను సులభంగా పరిష్కరించగలగాలి.కస్టమర్ కి సంతృప్తి కలిగించాలి.
Conclusion:
తెలుగు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ మంచి కెరీర్ అవకాశాలను అందిస్తుంది. కస్టమర్ సర్వీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారు ఈ ఉద్యోగాల్లో సులభంగా సక్సెస్ అవ్వచ్చు. మంచి ట్రైనింగ్, సరైన దారుణంలో ప్రాక్టీస్ చేస్తే, ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి ఇంకేం, మీరు కూడా వాయిస్ ప్రాసెస్ జాబ్స్ లోకి ప్రవేశించి, మీ కెరీర్ ని ఎదిగించండి.
Top 10 work from home jobs in telugu 2024