UPSC Latest Recruitment  For Freshers 2024.

UPSC Latest Recruitment For Freshers 2024.

UPSC :-

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో కేంద్ర స్థాయిలో పబ్లిక్ సర్వీసుల‌ నియామక సంస్థగా ప‌ని చేస్తుంది. ఇది స్వతంత్ర రాజ్యాంగ బద్ధ సంస్థ.

Table Of Content :-

Recruitment :-

Soo Hi Hello Friends ఎవరు అయితే ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి రక్షణ సంస్థ అయిన UPSC ( union public service commission) Assistant commandants ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు రక్షణ సంస్థ అయిన UPSC నుండి విడుదల కావడం జరిగింది . ఈ రక్షణ సంస్థ లో assistant commandants విభాగంలో ఉద్యోగాలను upsc భర్తీ చేసింది .మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి Apply చేయండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. Apply చేసుకున్న వారికి పరీక్ష , ఫిజికల్ మరియు మెడికల్ standards మరియు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన *Telegram Channel* లో జాయిన్ అవండి.

Qualification:-

ఈ Assistant commandants జాబ్ కి మీకు apply చేయాలి అంటే మీకు కనీసం మీకు Degree అర్హత ఉండాలి. అపుడు మీరు ఈ జాబ్ కి Apply చేసుకోవచ్చు.

join telegram channel

Salary:-

మీరు ఈ జాబ్ కి కనుక సెలెక్ట్ అయితే మీకు 55,000/- per month salary pay చేస్తున్నారు వీటితో పాటు మీకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి మీకు కనుక మీకు విద్య అర్హత ఉంతే వెంటనే ఈ assistant commandants జాబ్ కీ Apply చేయండి.

Experience :-

మీకు ఈ జాబ్ కి ఎలాంటి అనుభవం అవసరం లేదు కావున మీరు వెంటనే ఈ జాబ్ కి Apply చేయండి

Fees :-

ఈ జాబ్ కి మీరు apply చేయాలి అంటే 200రూపాయిలు ఫీజు మరియు sc,st females ki ఎలాంటి ఫీజు లేదు(excepting Female/SC/ST Candidates who are exempted from payment of fee) are required to pay fee of Rs.200/-.

Selection process:-

మీరు ఈ జాబ్ కీ apply చేసిన తరువాత మీకు objective type test పెట్టీ అందులో క్వాలిఫై అయితే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత interview చేసి document verification చేసి జాబ్ ఇస్తారు కనుక మీకు వయసు విద్య అర్హత ఉంతే వెంటనే apply చేయండి.

Job role( జాబ్ రోల్ )ASSISTANT COMMANDANTS
Qualification ( అర్హత)Degree
Last date14th may
salary( శాలరీ) 55,000/-apporx
Job location All over india
Full Notification

Apply Link Online

Job Location :-

ఈ జాబ్ కీ కనుక మీరు select అయితే మీకు జాబ్ పోస్టింగ్ all over india లో అక్కడ అయిన ఉంటుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *