Sutherland :-
Sutherland ఒక అనుభవంతో కూడిన డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ. ఈ రోజు కస్టమర్‌లు మరియు ఉద్యోగుల కోసం అనూహ్యంగా ఇంజినీరింగ్ అనుభవాలను అందించడమే మా లక్ష్యం, అది రేపటి ఆనందంగా కొనసాగుతుంది. 37 సంవత్సరాలకు పైగా, మేము మా క్లయింట్‌ల కస్టమర్‌ల కోసం శ్రద్ధ వహిస్తున్నాము, కొలవగల ఫలితాలను అందజేస్తున్నాము మరియు వృద్ధిని వేగవంతం చేసాము.
Table Of Content :-
Recruitment :-
Soo Hi Hello Friends ఎవరు అయితే ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ Sutherland కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయిన Sutherland Recruitment నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ ఎ జాబ్ రోల్ Customer Support విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు భర్తీ చేస్తున్నారు.మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి Apply చేయండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. Apply చేసుకున్న వారికి Sutherland కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.
Qualification :-
Sutherland Customer Support జాబ్ కి మీకు apply చేయాలి అంటే మీకు కనీసం మీకు Degree అర్హత ఉండాలి. అపుడు మీరు ఈ జాబ్ కి Apply చేసుకోవచ్చు. మీకు విద్య అర్హత ఉంతే వెంటనే Sutherland Customer support జాబ్ కి apply చేయండి.
Salary :-
Sutherland లో customer support జాబ్ కి కనుక సెలెక్ట్ అయితే మీకు 3-4LPA salary offer చేస్తున్నారు వీటితో పాటు మీకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి కనుక మీకు విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్స్ కి apply చేయండి.
Experience :-
ఈ customer support job కి ఎలాంటి అనుభవం ఉండాలిసిన పని లేదు కావున మీరు వెంటనే ఈ జాబ్స్ కి Apply చేయండి.
For Daily Job Updates Join Telegram channel
Age :-
ఏ ప్రైవేట్ జాబ్ కి apply చేయాలి అంటే మీకు minimum 18 years ఉంతే మీరు ఏ జాబ్ కి అయిన apply చేయవచ్చు .
Exam :-
Sutherland job కి ఎలాంటి exam లేకుండా కేవలం company వాళ్ళు interview చేసి selection చేస్తారు.
Job Location:-
ఈ Customer support జాబ్ మీరు కనుక select అయితే మీకు job location hyderabad లో ఉంటుంది.
Job role | Customer Support |
Qualification | Degree |
Salary | 3-4LPA salary |
Job type | Full time |
Experience | 0-2 |
Job Responsibilities :-
candidates with excellent communication skills in English for International Semi- Voice Process Work from Office
1.Designation: Associate or Senior Associate .
2.Prime role will be managing chats from customers.
3.24/7 Rotational shifts with 2 rotational week offs 5 days working.
4.Graduates or Undergraduates with certificates can apply for this role.
5.Ready to work from Office.
6.can hire candidate who resides within the25km of radius from work location
Job details :-
Walk-in Details:–
Interview Timings: 11:00 Noon to 2:00 PM
note:-No virtual interview and immediate joiners ony
Reference ID : Joyti verma (should be mentioned on resume)
Monday to Saturday
Documents to Carry:
- Resume
- Hard Copy of Aadhar Card
- Vaccination Certificate is Must
Address: Sutherland, 7th floor, Divya Sree buliding, Lanco Hills Technology Park, Lanco Hills Private Rd, Hyderabad, Telangana 500089
Hello Friends మన dailyjobsinformations website లో daily జాబ్స్ Work From Home jobs , private jobs , Govtjobs , part-time work and results kosam daily మన webssite నీ visit చేయండి.
Hai
Hi this is srikanth completed hotel management degree