Mentor Match Latest Work From Home jobs 2024.

Mentor Match Latest Work From Home jobs 2024.

Mentor Match :-

మీ పిల్లల అవసరాలకు సరిపోయే ఉత్తమ ప్రైవేట్ ఆన్‌లైన్ ట్యూటర్‌లతో మెంటర్ మ్యాచ్ 1:1 ట్యూషన్‌ను అందిస్తుంది. 1 నుండి 12 తరగతులకు: గణితం, సైన్స్, ఫిజిక్స్, …etc

Table Of Content :-

Recruitment :-

Soo Hi Hello Friends ఎవరు అయితే ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయిన Mentor match నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Tutor జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు భర్తీ చేస్తున్నారు.మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి Apply చేయండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు any డిగ్రీ పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.

Qualification :-

ఈ Work From Home జాబ్ కి మీరు apply చేయాలి అంటే మీకు కనీసం మీకు Degree అర్హత ఉండాలి. అపుడు మాత్రమే మీరు ఈ జాబ్ కి Apply చేసుకోవచ్చు.కనుక మీకు విద్యా అర్హతా ఉంతే వెంటనే application fill చేయండి.

Salary :-

మీరు కనుక ఈ work from home జాబ్ కి select అయితే మీరు ఈ కంపెనీ వాళ్ళు 50,000/- thousand rupees offer చేస్తున్నారు కనుక వెంటనే application fill చేసి submit చేయండి.

Fees :-

ప్రైవేట్ సంస్ధ జాబ్ application పెట్టుకున్న తరువాత మీరు ఆ జాబ్ కి ఎలాంటి ఫీజు pay చేయాల్సిన అవసరం లేదు.

Age :-

మీరు ఎలాంటి ప్రైవేట్ సంస్థల నుండి విడుదలయిన ఏ ఉద్యోగాలకైనా మీరు apply చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల పైన వయస్సు కలిగి ఉండాలి. అప్పుడే మాత్రమే మీరు ఈ ఉద్యోగాలకు apply చేసుకోగలరు.

Join telegram channel

Selection Process :-

ఈ ఉద్యోగాలకు మీరు apply చేసిన తర్వాత మీరు కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు రాత పరీక్ష పెట్టి అందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ చేసి జాబ్ లొ జాయిన్ చేసుకుంటారు కనుక అలాంటి ఫీజు లేదు కనుక వెంటనే apply చేయండి.

Company(సంస్ధ )Mentor Match
Qualification(అర్హత )Any degree
Salary(శాలరీ)50,000/-
Age18years
Job TypeFull Time
Join telegram channel :- dailyjobsinformations

Required Skills :-

1.కంపెనీ కస్టమర్స్ తో call, చాట్, ఇమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారికి ఉన్న సమస్యలను solve చెయ్యాలి.

2.కంపెనీలోని టీంతో కలిసి పని చేసే సామర్ధ్యం కలిగి ఉండాలి.

3.problem solving స్కిల్స్ ఉండాలి.

4.ఇంగ్లీష్ లో చదవడం, రాయడం, మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి

5. MS Power Point, MS word ,MS Excel వంటి అప్లికేషన్స్ పై వర్క్ చేయగలిగే పూర్తి అవగాహన ఉండాలి.

Application Process :-

ఈ Mentor Match work from home కి మీరు apply చేయాలి అంతే application లో ఫుల్ details అని కరెక్ట్ గా enter చేసి application ను submit చేయండి.

Apply Link Online

Hello Friends మన dailyjobsinformations website లో daily జాబ్స్ Work From Home jobs , private jobs , Govtjobs , part-time work and results kosam daily మన webssite నీ visit చేయండి.Thankyou All.

9 Comments

  1. Santhosh kumar

    Im graduate ,im seeking for job

  2. Prathyusha Chetkuri

    Iam a graduate with advanced English communication skills looking for a job

  3. M.Priyavallika

    I am under graduate I need job

  4. Susmithavasu setti

    Hello sir , I am graduate l need job

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *