Infosys :-
Infosys లిమిటెడ్ అనేది భారతీయ బహుళజాతి సమాచార సాంకేతిక సంస్థ, ఇది వ్యాపార సలహాలు , సమాచార సాంకేతికత మరియు అవుట్సోర్సింగ్ సేవలను అందిస్తుంది. కంపెనీ పూణేలో స్థాపించబడింది మరియు ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. 2020 రాబడి గణాంకాల ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తర్వాత ఇన్ఫోసిస్ రెండవ అతిపెద్ద భారతీయ IT కంపెనీ .
Table Of Content :-
Infosys Recruitment :-
Hello Friends ఎవరు అయితే Software company లో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ Infosys సంస్థ లో Process Executive ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ IT కంపెనీ infosys నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Process Executive జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు ఈ జాబ్ role నీ company release చేశారు. మీకు కనుక వయసు మరియు విద్యా అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ రోల్ కి apply చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు Any degree అర్హత పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.
Education Qualification :-
ఈ జాబ్ role కి apply చేయాలి అంటే మీకు క Any degree కనీసం అర్హత ఉంటే సరిపోతుంది.
Salary :-
ఈ Infosys జాబ్ రోల్ process Executive కి మీరు కనుక select అయితే మీకు 4LPA salary ఉంటుంది. కనుక మీరు విద్యా అర్హత వయసు ఉంటే వెంటనే ఈ role కీ apply చేయండి.
Experience :-
మీకు ఎలాంటి experience అవసరం లేదు ఈ process Executive role కి కాబట్టి వెంటనే apply చేయండి.
Age :-
Process Executive role ki మీరు apply చేయాలి అంటే మీకు కనీసం 18+ years ఉంటే సరిపోతుంది.
Training :-
ఈ సంస్థ వాళ్ళు మీరు కనుక select అయితే మీకు 4 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.
Required Skills :-
1.సమస్య పరిష్కారం.
2.విధానాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండటం.
3.వ్యక్తిగత నైపుణ్యాలు.
4.కమ్యూనికేషన్.
5.వినియోగదారుల సేవ.
6.సాంకేతిక పరిజ్ఞానం మరియు నైపుణ్యం అభివృద్ధి.
7.వ్రాతపూర్వక కమ్యూనికేషన్.
8.ఖచ్చితత్వం మరియు ఖచ్చితత్వం.
9.కొత్త వ్యాపార మార్గాలను గుర్తించడం మరియు రూపొందించడం.
10.వ్యాపార ప్రతిపాదనలు పొందడంలో పాల్గొంటారు.
11.విక్రయాల పనితీరు నివేదికలను సిద్ధం చేయడం మరియు ప్రదర్శించడం.
12.జట్టు సభ్యులను పర్యవేక్షించడం మరియు నిర్దేశించడం.
Company | Infosys |
Role | Process Executive |
Qualification | Any Degree |
Salary | 4LPA salary |
Experience | 0-1 |
Job Type | Full Time |
Roles and Responsibilities :-
- ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం.
- MS Office పరిజ్ఞానం కలిగి ఉండటం మంచిది.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ (వెర్బల్ & లిఖిత).
- స్వీయ ప్రేరణ మరియు మంచి చొరవ తీసుకునే వ్యక్తిగా ఉండాలి. 5.డొమైన్ అప్లికేషన్లపై పని చేస్తున్న L1 సర్వీస్ డెస్క్ వీక్లీ రిపోర్ట్లకు మద్దతు ఇస్తుంది.
Job Location :-
ఈ role కి మీరు కనుక select అయితే మీకు జాబ్ పోస్టింగ్ pune లో ఉంటుంది.
For latest daily job updates join telegram channel
Pingback: Latest Part Time Work Freshers - dailyjobsinformations
Need a job sir
Job
Good morning sir my name is Vijaya vardhan thanks for giving most valuable opportunity I need a job sir
I want job
Job is immediately
I want job
Apply Now