IndiGo:-
IndiGo ఇండిగో భారతదేశంలోని బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ. గుర్గావ్ Gurgaon లో దీని ప్రధాన కేంద్రం ఉంది. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందతున్న ఇండిగో 2014 డిసెంబరు నాటికి 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది.[2] దీని ప్రాథమిక స్థావరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన 91 విమానాలను ప్రస్తుతం ఈ IndiGo సంస్థలో ఉన్నాయి.
Table Of Content :-
Recruitment :-
ఎవరు అయితే Airport లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ సంస్ధ అయిన IndiGo లో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు . ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ సంస్ధ అయిన IndiGo నుండి విడుదల కావడం జరిగింది . ఈ IndiGo సంస్ధ లో మనకి Customer service Executive జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను IndiGo సంస్థ వాళ్ళు విడుదల చేశారు. మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి apply చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు Degree విద్య అర్హత పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు , Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి
Education Qualification :-
ఈ IndiGo customer service executive జాబ్ role ki మీరు apply చేయాలి అంటే మీకు కనీసం degree అర్హత ఉంతే సరిపోతుంది . కనుక మీకు degree అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి apply చేయండి.
Salary :-
మీరు ఈ జాబ్ కి select అయితే మీకు సంస్థ వాళ్ళు 30,000/- rupees salary +company other benefits కూడా ఉంటాయి.
Experience :-
ఈ జాబ్ role ki మీరు apply చేయాలి అంటే మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు కనుక వెంటనే ఈ జాబ్ కి apply చేయండి.
Application Fees :-
ఈ జాబ్ role ఎలాంటి application fees లేదు కనుక మీకు విద్యా అర్హత,వయసు ఉంటే వెంటనే అప్లికేషన్ fill చేసి submit చేయండి .
Age :-
మీరు ఈ జాబ్ కి apply చేయాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది.
Roles & Responsibilities :-
1.ఇమెయిల్/కాల్స్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులు మరియు ప్రశ్నలకు ప్రతిస్పందించండి.
2.రిజల్యూషన్ అందించడానికి కస్టమర్‌లను అవుట్‌కాల్ చేయండి.
3.కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి ఇతర విభాగాలతో ముఖ్యంగా విమానాశ్రయం, ఫైనాన్స్‌తో సమన్వయం చేసుకోండి.
4.మరియు వినియోగదారులకు ప్రశ్నలు మరియు పరిష్కారాన్ని అందిస్తాయి.
5.కాల్‌లు మరియు ఇమెయిల్‌ల ద్వారా అధిక మొత్తంలో కస్టమర్ ప్రశ్నలు మరియు ఫిర్యాదులకు ప్రతిస్పందించడం.
Company | IndiGo |
Role | Customer Care Executive |
Qualification | Any degree |
Salary | 30,000/- per month |
Experience | 0-5 Years |
Job Type | Full-Time Jobs |
Fees | No Fees |
Required Skills :-
1.ఇమెయిల్ మరియు వాయిస్ ప్రక్రియలో 0-5 సంవత్సరాల పని అనుభవం.
2.మంచి వ్రాతపూర్వక (Good written)మరియు మౌఖిక సంభాషణ( verbal communications ) skills.
3.కాల్‌లు మరియు ఇమెయిల్ ద్వారా కస్టమర్ ఫిర్యాదుల నిర్వహణలో ముందస్తు అనుభవం.
Selection Process :-
మీరు application fill చేసిన తరువాత నీకు written test పెట్టీ అందులో qualify అయితే మీకు interview చేసి జాబ్ ఇస్తారు.
Hello Friends మన dailyjobsinformations Telegram Channel లో daily జాబ్స్, Work From Home jobs , private jobs , Govtjobs , part-time work and results kosam daily మన Telegram Channel నీ visit చేయండి.ThankYou.
I’m interested
I am interested
I’m interested in this opportunity madam.
Pingback: Wipro Direct Recruitment 2024 For Freshers -
I am interested how to apply