ICICI Bank direct recruitment 2024

ICICI Bank direct recruitment 2024

ICICI Bank :-

ICICI అని పిలవబడే ఈ బ్యాంకు పూర్తి నామం భారత పారిశ్రామిక రుణ, పెట్టుబడి సంస్థ ( Industrial Credit and Investment Corporation of India ). ఇది ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్నది. 1955లో దీనిని కేవలం పారిశ్రామిక రుణ అవసరాలకై ప్రారంభించిననూ దేశ బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటు సంస్థలను ఆహ్వానించిన సందర్భంలో ఇది కూడా బ్యాంకుగా మారింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా చెలామణి అవుతున్నది. అంతేకాకుండా ఆస్తుల ప్రకారం చూస్తే దేశంలో రెండో పెద్దది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 3600 శాఖలు, 11600 ఏటియాలు ఉన్నాయి. 24 మిలియన్ల ఖాతాదారులు మార్చి 2007 నాటికి , 79 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తులతో మార్చి 2007 నాటికి వర్థిల్లుతోంది.

Recruitment :-

Soo Hello Friends ఎవరు అయితే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ Bank లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ICICI BANK నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Apprentiship విభాగంలో మొత్తం 10,990 ఉద్యోగాలు కంపెనీ వాళ్లు విడుదల చేయడం జరిగింది .మీకు కనుక వయసు మరియు విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి apply చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు Any degree అర్హత పూర్తి చేసి ఉంతే సరిపోతుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద బ్లాగ్ లో ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel

Education qualification :-

ఈ Apperentiship కి apply చేయాలి అంటే మీకు కనీసం ఏదైనా డిగ్రీ అర్హత ఉంతే సరిపోతుంది కనుక త్వరగా అప్లికేషన్స్ ఆన్లైన్ లో అప్లై చేయండి.

Salary :-

మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మీకు కంపెనీ వాళ్లు montly 9,000/- రూపాయలు శాలరీ ఉంటుంది.ఇలా ఒక సంవత్సరం పాటు ఉంటుంది.

అభ్యర్థి నెలకు కనీసం రూ.9000/- అందుకుంటారు లేదా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారం నుండి నోటిఫికేషన్ ప్రకారం. అప్రెంటిస్‌లు ఏ ఇతర అలవెన్సులు / ప్రయోజనాలకు అర్హులు కారు.

Experience :-

ICICI Apperentiship కి apply చేయాలి అంటే మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు మరియు అనుభవం ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.

Fees :-

ఈ Apperentiship కి apply చేయాలి అంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పని లేదు కనుక మీకు విద్యా అర్హత మరియు వయసు ఉంటే వెంటనే అప్లై చేయండి.

Age :-

ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాలకు అయినా apply చేయాలి అంటే మీకు minimum 18 సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది.

Job Responsibilities :-

మీ దగ్గర లో ఉన్న icici bank branch లో ఒక సంవత్సరం ఆ బ్రాంచ్ లో మీరు పని చేయాల్సి వస్తుంది. కనుక వెంటనే ఈ Apprentiship కి అప్లై చేయండి.

CompanyICICI Bank
Role Apprentiship
Education QualificationAny degree
Salary9,000/- per month
Experience N/A
Job TypeFull Time

Application process:-

ఈ రిక్రూట్మెంట్ కి మీరు apply చేయాలి అంటే ఐసీఐసీఐ బ్యాంక్ అఫిషియల్ వెబ్సైట్ కి వెళ్లి మీ డిటైల్స్ అని కరెక్ట్ గా ఇచ్చి అప్లికేషను సబ్మిట్ చేయండి.

Selection Process :-

Apply చేసిన తరువాత shortlist అయిన candidates కీ చిన్న ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Job Location :-

ఈ జాబ్ కీ మీరు సెలెక్ట్ అయితే మీకు దగ్గర లో ఉన్న icici బ్యాంక్ బ్రాంచ్ లో మీకు జాబ్ పోస్టింగ్.

Apply Link Online

Join Telegram Channel

For daily and latest daily job updates join our telegram channel.

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *