How To Get Group-2 Jobs In Telugu 2024| Syllabus |Salary | Allowens | Educational Qualification
హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, చాల మంది తల్లి తండ్రులు ఎప్పుడు చెపుతూనే ఉంటారు, నువ్ ప్రజలకు సేవ చేయాలి అలాగే ఒక మంచి ఆఫీసర్ గ గుర్తింపు పొందాలి అని చెపుతారు, ముక్యంగా ఇక్కడ గ్రామాలల్లో ఉండే ప్రజలకు మండల స్థాయి ఉద్యోగులు తెలుసు, వారియొక్క పనితనం మరియు వారికీ ఉండే మర్యాద అలాగే వారి స్థాయి చూసి నా కొడుకు కూడా ఇలా గొప్ప ఆఫీసర్ అవ్వాలి, నా కూతురు కూడా గొప్ప ఆఫీసర్ అవ్వాలి అని ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు,మీరు మండల స్థాయి ఆఫీసర్ గ అవ్వాలి అంటే మన తెలంగాణ లో ఉన్న గ్రూప్-2 గురించి మీరు తప్పకుండ తెలుసుకోవాలి.
మన ప్రభుత్వం ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ప్రజలను ఉద్యోగులుగా నియమించుకొని వారికీ ఉద్యోగాలు ఇస్తుంది,అలాగే పరీక్ష పెట్టి అందులో ఉత్తిర్నిలు అయినా వారినే ఎంచుకుంటారు, మనకు గ్రూప్-4 , గ్రూప్-3 , గ్రూప్-2 , గ్రూప్-1 , ఇలా కింది నుండి పై స్థాయి వరకు ప్రభుత్వం నియమించుకుంటుంది, మనం ఇప్పుడు గ్రూప్-2 , ఉద్యోగం వచ్చినవారు ఎక్కడ పని చేయాలి, వారి జీతాలు ఎల్ ఉంటాయి, వారి విద్య అర్హతలు ఎలా ఉంటాయి, వారు ఎలాంటి డిపార్ట్మెంట్ లో పని చేయాలి, ఇలాంటి ప్రశ్నలకు మీకు నేను ఇప్పుడు పూర్తిగా చెపుతాను.
విద్య అర్హతలు | Educational Qualification
మనకు ఈ గ్రూప్-2 పరీక్ష తెలంగాణ Telangana State Public Service Commission (TSPSC) నిర్వహించడం జరుగుతుంది.
Educational Qualification
Bachelor’s Degree: మన తెలంగాణ ప్రజలు ఈ గ్రూప్-2 పరీక్ష రాయాలి అంటే వారు తప్పకుండ డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే అది కూడా గుర్తింపుబడిన యూనివర్సిటీ మాత్రమే అయి ఉండాలి, అలాగే డిగ్రీ కి సమానముగా వేరే ఏదయినా డిగ్రీ సరిపోతుంది.
Age Limit: గ్రూప్-2 పరీక్ష రాయడానికి మనకు వయస్సు 18 నుండి 44 వయస్సు గలవారు ఈ పరిక్ష రాయడానికి అవకాశం ఉంటుంది, అలాగే కొన్ని కులాల వారికీ, అలాగే ex -service కోట కింద వారికీ వయస్సు పరిమితి అనేది ఉంటుంది.
Language Proficiency: ఈ పరీక్ష రాసేవారికి తెలుగు పైన మంచిగా అవగహన ఉండాలి, ప్రజలతో పని చేయడం ఉంటుంది కాబట్టి వారికీ తెలుగు వచ్చి ఉండాలి.
Specific Posts: కొన్ని పోస్టులకు కొన్ని కొన్ని విద్య అర్హతలు ఉండాలి, commerce, engineering, or social welfare ఇలా కొన్ని విద్య అర్హతలు ఉన్నవారికి కొన్ని పోస్ట్‌లు వారికే కేటాయిస్తారు.
Group-2 సిలబస్ | Group-2 Syllabus
TSPSC గ్రూప్ 2 సిలబస్ 2023: Telangana State Public Service Commission (TSPSC) గ్రూప్ 2 పరీక్ష రాష్ట్ర సివిల్ సర్వీస్‌లో చేరాలనుకునే వారికి ఈ పోటీ పరీక్ష గురించి తప్పకుండ తెలుసుకోవాలి . ఇక్కడ TSPSC గ్రూప్ 2 సిలబస్ లో మనకు Telangana History, Telangana Movement, Telangana Culture, | Indian History , Indian Culture, Socialogy, Political Science | Economic Development | Indian Economy, Science & Technology, Current Affairs, Reasoning. ఇలా మనం ఈ సిలబస్ చదవాల్సి ఉంటుంది.
1. Current Affairs – State, National & International.
2. International Relations and Summits.
3. General Science, Science & Technology, Prizes.
4. Environmental Science,Environmental issues, Disaster Managment,
5. World Geography, Indian Geography, Telagana Geography.
6. Indian History & indian Culture.
7. Telangana Society, Cultur.
8. Telangana State Duties.
9. Social Justic,Social Rights.
11. English 10th Level.
2 ) Overview and Politics of Indian Constitution.
3. Social structure, problems and public policies.
2. Economic and Development Telangana
3. Problems of development and change
Paper-IV: Telangana Movement and State Formation
1: Telangana Idea, Early Phase of Telangana Movement (1948-1970)
2: Assimilation Phase (1971-1990)
3: Formation of Telangana State (1991-2014)
పరిక్ష విధానం | Exam Pattern
మనకు పరీక్ష అనేది నాలుగు పేపర్స్ ఉంటాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ | ప్రశ్నలు | సమయం | మార్కులు |
---|---|---|---|
పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీ | 150 | 2 1/2 గంటలు | 150 |
పేపర్-2 హిస్టరీ, పాలిటిక్స్ & సొసైటీ | 150 | 2 1/2 గంటలు | 150 |
పేపర్-3 ఎకానమీ & డెవలప్మెంట్ | 150 | 2 1/2 గంటలు | 150 |
పేపర్-4 తెలంగాణా ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు | 150 | 2 1/2 గంటలు | 150 |
మొత్తం మార్కులు | 600 |
Group-2 Jobs & Salary
Post | Salary |
---|---|
Municipal Commissioner Gr. III | Rs. 43,490 – Rs. 118,230 |
Assistant Commercial Tax Officer | Rs. 42,300 – Rs. 115,270 |
Naib Tahsildar | Rs. 42,300 – Rs. 115,270 |
Sub-Registrar Gr. II (Registration Sub-Service) | Rs. 42,300 – Rs. 115,270 |
Assistant Registrar | Rs. 43,490 – Rs. 118,230 |
Assistant Labour Officer | Rs. 42,300 – Rs. 115,270 |
Mandal Panchayat Officer [Extension Officer] | Rs. 43,490 – Rs. 118,230 |
Prohibition and Excise Sub Inspector | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Development Officer | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Section Officer in General Administration Department | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Section Officer in Legislative Secretariat | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Section Officer in Finance Department | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Section Officer in Law Department | Rs. 38,890 – Rs. 112,510 |
Assistant Section Officer in Telangana State Election Commission | Rs. 38,890 – Rs. 112,510 |
District Probation Officer Gr-II | Rs. 42,300 – Rs. 115,270 |
Assistant BC Development Officer | Rs. 45,960 – Rs. 124,150 |
Assistant Tribal Welfare Officer/Assistant Tribal Development Officer | Rs. 45,960 – Rs. 124,150 |
Assistant Social Welfare Officer/Assistant Scheduled Caste Development Officer | Rs. 45,960 – Rs. 124,150 |
TSPSC Group 2 Allowances and Benefits
- House Rent Allowance
- Transport Allowance
- Deputation Allowance
- Medical Allowance
- Children Education Allowance
- Dearness Allowance
- Internet Facility
- Medical Facilities
- Pension
- Study Leaves
- Mobile/Telephone Connection
- Paid Leaves
- Government Accommodation
- Transport Facility or Vehicle
- Increments and Incentives
- Extended Parental Leave
- Job Training
- Health Insurance
- Leave and Travel Concession
- Bonus
- Post-Retirement Benefits
- Other Benefits.
చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఉద్యోగానికి మంచిగా ప్రిపేర్ అవ్వండి అలాగే మీకు మరిన్ని వివరాల కోసం tspsc website లో వెళ్లి తెలుసుకోండీ Visit Site