How to Get TSPSC Group-4 Job in telugu 2024 | Eligibility | Salary | Allowances | Benefits | Post Names | Duties | Syllabus
Group-4 jobs under the Telangana State Public Service Commission మనకు ఈ జాబ్స్ ని నిర్వహిస్తుంది, గ్రూప్-3 తరువాత ఈ జాబ్ ఉంటుంది, ఏదయినా గవర్నమెంట్ ఆఫీస్ లో టైపిస్ట్,జూనియర్ అసిస్టెంట్ ఇలా చాల పోస్ట్ లు ఉంటాయి, చాల మంది ఇది చిన్న ఉద్యోగాలు అని వీటిని తీసిపారేస్తుంటారు, కానీ ఇపుడు ఉన్న రోజుల్లో చాల కంపిటేషన్ పెరిగింది, బ్రతకడం చాల కష్టం అవుతుంది, మనం దేన్ని కూడా తక్కువ చేసి చూడకూడదు, ఈ ఉద్యోగానికి కూడా చాల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటి మరియు ఎలా చదవాలి అనేది మనం మొత్తం తెలుసుకుందాం, అలాగే eligibility criteria, salary, allowances, benefits, post names, duties, and syllabus వీటన్నిటి గురించి తెలుసుకుందాం.
Understand the Eligibility Criteria
Educational Qualifications: ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే మొదటగా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి అలాగే గుర్తింఫు ఉన్న యూనివర్సిటీ నుండి మాత్రమే మనం చదివి ఉండాలి. అలాగే ఇందులో కొన్ని పోస్టులకు దగ్గట్టు వేరే వేరే సర్టిఫికెట్ అవసరం ఉంటుంది, అవి మీరు నోటిఫికేషన్ వచ్చినపుడు తెలుస్తుంది.
Age Limit: దీనికి మొదటగా 18 సంవత్సరాల వయసు నుండి 44 సంవత్సరాల వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Notification: మనం tspsc వెబ్సైటు ని తరచుగా చెక్ చేస్తూ ఉండాలి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుంది అని ఎవరు కూడా చెప్పలేము, ముఖ్యంగా కొత్త గవర్నమెంట్ వారి చివరి ఎలక్షన్ టైం లో ఇచ్చే ఛాన్స్ చాల ఎక్కువగా ఉన్నాయి.
Prepare for the Examination | ఎలా ప్రిపేర్ అవ్వాలి ?
Syllabus and Exam Pattern: మనం మొదటగా సిలబస్ తెలుసుకోవాలి, tspsc నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సైట్ లోనే ఈ సిలబస్ కూడా ఇస్తారు వాటిని మనం మంచిగా చదూకుంటే మంచి ప్రిపరేషన్ అవుద్ది.
Study Materials: మనం మనకు కావాల్సిన స్టడీ మెటీరియల్ అన్ని కొనుకొని ప్రిపేర్ అవ్వాలి అలాగే పాత క్వశ్చన్ పేపర్ కూడా ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
Coaching: మీకు ఈ సిలబస్ కొత్తగా అనిపిస్తే మీరు ఆన్లైన్ లో కోచింగ్ తీసుకోండి.
Practice: ప్రతిరోజు మీరు mock tests లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
Examination and Selection | పరీక్షా మరియు ఎంపిక విధానం
Apply : మనం TSPSC WEBSITE లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
Admit Card: TSPSC website నుండి మనం admit card download చేసుకోవాలి .
Exam Day: ఎక్సమ్ డేట్ వచ్చినాక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎక్సమ్ సెంటర్ కి వెళ్లి ఎక్సమ్ రాయాలి అలాగే HALLTICKET పైన గమనిక తప్పకుండ చదివి దాన్ని ఫాలో అవ్వాలి.
Results:మనకు రిజల్ట్స్ వచ్చాక మన మెరిట్ ఆధారంగా అలాగే మన కేటగిరీ బట్టి మనకు ఉద్యోగం వస్తుంది.
TSPSC Group-4 Departments
TSPSC Group-4 Post Names and Salary
Post Name | Salary / Pay Scale |
---|---|
Junior Assistant | ₹ 24,280 to 72,850 |
Junior Accountant | ₹ 24,280 to 72,850 |
Matron Gr-II | ₹ 24,280 to 72,850 |
Matron / Matron-Cum Storekeeper | ₹ 24,280 to 72,850 |
Supervisor | ₹ 24,280 to 72,850 |
Junior Auditor | ₹ 24,280 to 72,850 |
TSPSC Group-4 Exam Stages
Stage I: Written Exam
Paper I: General Knowledge
- Number of Questions: 150 multiple-choice questions
- Marks per Question: 1 mark
- Total Marks: 150 marks
- Duration: 150 minutes
Paper II: Secretarial Abilities
- Number of Questions: 150 multiple-choice questions
- Marks per Question: 1 mark
- Total Marks: 150 marks
- Duration: 150 minutes
Both papers will feature multiple-choice questions available in English, Telugu, and Urdu. The exam can be taken either offline or online.
Stage II: Computer Proficiency Test (CPT)
The Computer Proficiency Test (CPT) is qualifying in nature. It consists of four parts, with a total of 50 marks and a duration of 30 minutes.
Group-4 Syllabus
TSPSC Group-4 Syllabus
The TSPSC Group-4 examination comprises two papers: General Knowledge and Secretarial Abilities. Below is a detailed syllabus for each paper.
Paper I: General Knowledge
- Current Affairs
- National and international events
- Sports, awards, and honors
- Science and technology advancements
- General Science
- Physics
- Chemistry
- Biology
- Environmental issues
- Indian History and Polity
- Ancient, medieval, and modern history of India
- Indian Constitution
- Political system and governance
- Geography
- Physical geography of India
- Social and economic geography
- Geography of Telangana
- Economy
- Indian economy
- Economic reforms
- Planning in India
- Telangana Specific Topics
- History of Telangana
- Culture and heritage of Telangana
- Social issues in Telangana
Paper II: Secretarial Abilities
- Mental Ability (Verbal and Non-Verbal)
- Logical reasoning
- Problem-solving
- Analytical ability
- Numerical and Arithmetical Abilities
- Basic arithmetic
- Number system
- Percentages
- Ratios and proportions
- Comprehension
- Reading comprehension
- Understanding passages
- Re-arrangement of Sentences
- Logical arrangement of sentences to form coherent paragraphs
- Computer Awareness
- Basics of computers
- MS Office
- Internet usage
- General computer knowledge