bbc telugu jobs | BBC Jobs Roles 2024
BBC అంటే British Broadcasting Corporation, ఈ సంస్థ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రపంచంలోనే గొప్ప మీడియా సంస్థల్లో ఒకటి ఈ BBC, చాల పాపులర్ మీడియా . ఈ సంస్థలో ఉద్యోగాలు పొందడం అంటే గర్వంగా చెప్పుకునే విషయం. ఆ అవకాశం అయితే ఎవరు కూడా మిస్ అవ్వాలని చూడరు . BBC లో అందుబాటులో ఉండే ఉద్యోగాలు, వాటి డ్యూటీలు, అవసరమైన స్కిల్స్ గురించి తెలుసుకుందాం.
Main Reporting Jobs:
Journalist: రీసెర్చ్ చేసి, స్టోరీలు రాస్తూ, రిపోర్ట్ చేసే వాళ్లు. టీవీ, రేడియో, ఆన్‌లైన్ ఇలా అన్ని ప్లాట్‌ఫారమ్‌లలోనూ వర్క్ చేస్తారు.
News Reporters: బ్రేకింగ్ న్యూస్ వస్తే ఫీల్డ్ నుండి లైవ్ రిపోర్ట్ చేసే వాళ్లు.
Correspondant: ప్రత్యేకంగా ఏరియాల్ని, టాపిక్స్ ని కవర్ చేసే స్పెషలైజ్డ్ రిపోర్టర్లు. ఉదాహరణకు పాలిటిక్స్, హెల్త్, కరెంటు అఫైర్స్ లాంటి వాటిని.
Producers: న్యూస్ ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు.
Editors: ఏ స్టోరీ కవర్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తారు.
Broadcasting and Production
BBC లో టీవీ, రేడియో ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఉన్న ఉన్నతమైన ప్రామాణికత అందరికీ తెలుసు. ఇక్కడ ఉండే కొన్ని ప్రొడక్షన్ జాబ్స్:
TV Producers: టీవీ ప్రోగ్రామ్స్ కోసం కాసేపటి నుంచి చివరి బ్రాడ్‌కాస్ట్ వరకు సారధ్యం వహిస్తారు.
Radio Producers: రేడియో ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు. టాక్ షోస్, మ్యూజిక్ ప్రోగ్రామ్స్, పోడ్కాస్ట్స్ లాంటివి.
Directors: టీవీ, రేడియో ప్రోగ్రామ్స్ లో క్రియేటివ్ విజన్ ని నడిపిస్తారు.
Broadcast Enginners: టెక్నికల్ క్వాలిటీ చూసుకుంటారు. లైవ్ బ్రాడ్‌కాస్ట్ లో ఇష్యూస్ ను సాల్వ్ చేస్తారు.
Technicians: టీవీ, రేడియో ప్రోగ్రామ్స్ కోసం visuals, audio capture చేస్తారు.
Digital and Online Media
మన BBC కూడా డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లో అడుగుపెట్టింది. ఇక్కడ ఉండే కొన్ని మెయిన్ రోల్స్ ఏంటో చూద్దాం:Digital Content Producers: BBC వెబ్సైట్స్, సోషల్ మీడియా చానెల్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేసి మేనేజ్ చేస్తారు.
Social Media Managers: సోషల్ మీడియాలో BBC ప్రెజెన్స్ ని పెంచడంలో పనిచేస్తారు.
UX/UI Designers: BBC డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ను user-friendly మరియు visually appealing గా మార్చడంలో సహాయపడతారు.
Corporate Roles
BBC లాంటి పెద్ద సంస్థ సరిగ్గా నడవాలంటే మంచి కార్పొరేట్ స్ట్రక్చర్ ఉండాలి. ఇక్కడ ఉండే కొన్ని ముఖ్యమైన రోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం :
Human Resources: రిక్రూట్మెంట్, employee relations, training programs నిర్వహిస్తారు.
Finance & Accounting: BBC ఫైనాన్షియల్ హెల్త్ చూసుకుంటారు.
Legal Advisor: లీగల్ గ ఏదయినా ఇబ్బంది వస్తే దాన్ని చూసుకుంటారు.
Marketing & Public Relation: BBC ప్రోగ్రామ్స్ మరియు initiatives ని ప్రమోట్ చేస్తారు.
Creative Roles
BBC అనేది క్రియేటివ్ కు ఒక పెద్ద హబ్ లాంటిది ఇక్కడ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయి:
స్క్రిప్టరైటర్స్: టీవీ షోస్, రేడియో ప్రోగ్రామ్స్, డిజిటల్ కంటెంట్ కోసం స్క్రిప్ట్స్ రాస్తారు.
గ్రాఫిక్ డిజైనర్స్ మరియు ఆర్ట్ డైరెక్టర్స్: ప్రోగ్రామ్స్ మరియు మార్కెటింగ్ మెటీరియల్స్ కోసం visuals క్రియేట్ చేస్తారు.
అనిమేటర్స్: TV షోస్, ఆన్‌లైన్ వీడియోస్ మరియు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ కోసం అనిమేటెడ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తారు.
Technical & IT Roles
BBC కి కంటెంట్ డెలివరీ చేయడంలో టెక్నాలజీ కీలకం. ఇక్కడ ఉండే కొన్ని టెక్నికల్ మరియు IT రోల్స్:
IT suppourt technicians: ఉద్యోగులకు కి టెక్నికల్ సపోర్ట్ అందిస్తారు.
software developers: BBC ఉపయోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తారు.
Network Enginers: BBC IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేస్తారు.
Cyber Security: BBC డిజిటల్ ఆస్తులను సైబర్ థ్రెట్స్ నుండి రక్షిస్తారు.
BBC Employe Skills:
BBC లో వర్క్ చేయాలంటే టెక్నికల్ స్కిల్స్, క్రియేటివిటీ మరియు ఎక్సలెన్స్ పట్ల కట్టుబాటు కావాలి ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ చూద్దాం:
Communication Skill: జర్నలిస్టులు, ప్రొడ్యూసర్లు, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కి అవసరం.
Technical Profiency: బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్స్, IT సపోర్ట్ టెక్నీషియన్స్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కి అవసరం.
Creativity: స్క్రిప్టరైటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్స్ కి అవసరం.
Analytical Skills: సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్స్, ఫైనాన్స్ ప్రొఫెషనల్స్, మార్కెటింగ్ స్పెషలిస్ట్స్ కి అవసరం.
Team Work and Collabration: అన్ని రోల్స్ కి ముఖ్యంగా అవసరం.
Benifits Of BBC Job
BBC తన ఉద్యోగులకు కి చాలా బెనిఫిట్స్ అందిస్తుంది:
Comptative Salaries: అన్ని రోల్స్ లో ఫెయిర్ కాంపెన్సేషన్.
Traning & Development: ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వర్క్‌షాప్స్, కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు.
Diversity Work Environment: వివిధ బ్యాక్‌గ్రౌండ్స్ ని వెల్‌కమ్ చేసేది.
Health & Well Being: హెల్త్ మరియు వెల్‌నెస్ ప్రోగ్రామ్స్, మెడికల్ ఇన్సూరెన్స్, మెంటల్ హెల్త్ సపోర్ట్, ఫిట్నెస్ ఫెసిలిటీస్.
Work life balance: ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ మరియు రిమోట్ వర్కింగ్ ఆప్షన్స్.
pension schemes: రాబోయే కాలం కోసం రాబస్టు పెన్షన్ ప్లాన్స్.
cultural Activity: ప్రీమియర్స్ నుండి ఇన్నొవేటివ్ ప్రాజెక్ట్స్ వరకు అనేక కల్చరల్ అనుభవాలు.
My View:
BBC లో కెరీర్ అంటే మీడియా, టెక్నాలజీ మరియు క్రియేటివ్ ఇండస్ట్రీల పట్ల ఆసక్తి ఉన్నవారికి అద్భుతమైన అవకాశం. మీరు జర్నలిస్ట్ అయినా, టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినా, క్రియేటివ్ ప్రొఫెషనల్ అయినా BBC లో మీ స్కిల్స్ ను డెవలప్ చేసుకోవచ్చు, క్వాలిటీ కంటెంట్ కి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. BBC లో వర్క్ చేయడం అంటే కేవలం ఉద్యోగం కాదు, ఇది ఒక కమ్యూనిటీ, ఎక్సలెన్స్ మరియు ఇన్నొవేషన్ పట్ల కట్టుబాటుతో ఉన్న ఒక కుటుంబం.