Amazon Technology & Engineering Jobs అమెజాన్ టెక్నాలజీ & ఇంజనీరింగ్
Amazon Technology Engineer Jobs:
అమెజాన్‌లో టెక్నాలజీ & ఇంజనీరింగ్ టీమ్ వర్క్ ఇక్కడ చాల బాగుంటుంది. ఇక్కడ పనులు చేసే వారు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తూ COMPANYకి బ్రెయిన్ గా ఉంటారు. కాస్త ఈ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, డెవ్‌ఓప్స్ ఇంజనీర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్ ఇంజనీర్లు ఇలా మనం జాబ్ రోల్స్ గురించి తెలుసుకుందాం.
1. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు | Software Development Engineers
అమెజాన్ SDEలు అనగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ డిజైన్ చేసి, కోడింగ్ చేసి, మెయింటెన్ చేసే పనులు చేస్తారు.
COMPANY: అమెజాన్
SALARY: ₹12,00,000 – ₹25,00,000 సంవత్సరానికి
ELIGIBILITY: కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో B.E./B.Tech
SKILLS: జావా, C++, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ లో ప్రావీణ్యం; ప్రాబ్లెమ్ సాల్వింగ్ SKILLS
ALLOWANCE: హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, బోనస్సులు
EXPERIENCE: 2-5 సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లో.
2. డేటా సైంటిస్టులు | Data Scientist
డేటా సైంటిస్టులు అమెజాన్‌లో పెద్ద పెద్ద డేటా సెట్‌లను విశ్లేషించి, Translation చేసి, డేటా-డ్రైవెన్ నిర్ణయాలు తీసుకుంటారు.
COMPANY: అమెజాన్
SALARY: ₹15,00,000 – ₹30,00,000 సంవత్సరానికి
ELIGIBILITY: M.S./Ph.D. డేటా సైన్స్ లేదా సాంఖ్యికతలో
SKILLS: ఎనలిటికల్ SKILLS, R, SAS లాంటి స్టాటిస్టికల్ సాఫ్ట్‌వేర్‌లో ప్రావీణ్యం, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు
ALLOWANCE: హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, బోనస్సులు
EXPERIENCE: 3-6 సంవత్సరాలు డేటా అనలిసిస్ లో.
3. డెవ్‌ఓప్స్ ఇంజనీర్లు | Deveops Engineer
డెవ్‌ఓప్స్ ఇంజనీర్లు, డెవలప్‌మెంట్ మరియు ఆపరేషన్స్ టీమ్‌ల మధ్య వంతెన లాగా ఉండి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ స్మూత్ గా జరుగుతాయో లేదో చూసుకుంటారు.
COMPANY: అమెజాన్
SALARY: ₹10,00,000 – ₹22,00,000 సంవత్సరానికి
ELIGIBILITY: కంప్యూటర్ సైన్స్‌లో B.E./B.Tech
SKILLS: AWS లాంటి క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్స్, షెల్, పైథాన్ లాంటి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, CI/CD టూల్స్ (జెన్కిన్స్)
ALLOWANCE: హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, బోనస్సులు
EXPERIENCE: 2-4 సంవత్సరాలు డెవ్‌ఓప్స్ లో.
4. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు | System Adminstrative
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు అమెజాన్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్వహించుకుంటూ, సిస్టమ్స్ అందుబాటులో ఉండేలా చూసుకుంటారు.
COMPANY: అమెజాన్
SALARY: ₹8,00,000 – ₹15,00,000 సంవత్సరానికి
ELIGIBILITY: B.E./B.Tech కంప్యూటర్ సైన్స్ లో
SKILLS: లినక్స్, విండోస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అవగాహన, నెట్‌వర్కింగ్, సిస్టమ్ సెక్యూరిటీ
ALLOWANCE: హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, బోనస్సులు
EXPERIENCE: 2-3 సంవత్సరాలు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లో.
5. నెట్‌వర్క్ ఇంజనీర్లు | Network Engineer
నెట్‌వర్క్ ఇంజనీర్లు అమెజాన్ నెట్‌వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డిజైన్ చేసి, అమలు చేసి, నిర్వహిస్తారు, డేటా కమ్యూనికేషన్ నమ్మకంగా, సెక్యూర్‌గా ఉండేలా చూసుకుంటారు.
COMPANY: అమెజాన్
SALARY: ₹10,00,000 – ₹20,00,000 సంవత్సరానికి
ELIGIBILITY: ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్ లో B.E./B.Tech
SKILLS: నెట్‌వర్క్ ప్రోటోకోల్స్, ఫైర్వాల్ మేనేజ్మెంట్, నెట్‌వర్క్ సెక్యూరిటీలో నైపుణ్యం
ALLOWANCE: హెల్త్ ఇన్సూరెన్స్, స్టాక్ ఆప్షన్స్, బోనస్సులు
EXPERIENCE: 2-4 సంవత్సరాలు నెట్‌వర్క్ ఇంజనీరింగ్ లో.
Digital Marketing Job Companies In India
India Graphic Design Job Companies| Salary | Skills | Allowance
Top 20 Digital Marketing Jobs In Usa|Salary|Eligibility|Allowance