Zomato Latest Recruitment For Freshers

Zomato Latest Recruitment For Freshers

Zomato :-

Zomato అనేది ఒక భారతీయ బహుళజాతి రెస్టారెంట్ అగ్రిగేటర్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీ . దీనిని 2008లో దీపిందర్ గోయల్ మరియు పంకజ్ చద్దా స్థాపించారు . Zomato 2022-23 నాటికి 1,000 కంటే ఎక్కువ భారతీయ నగరాలు మరియు పట్టణాల్లోని భాగస్వామ్య రెస్టారెంట్‌ల నుండి రెస్టారెంట్‌ల సమాచారం, మెనూలు మరియు వినియోగదారు-సమీక్షలను అందిస్తుంది. జొమాటో ఫుడ్ డెలివరీ మరియు హైపర్‌లోకల్ స్పేస్‌లో స్విగ్గీకి ప్రత్యర్థి.

Recuitment :-

Hello Friends ఎవరు అయితే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ Food delivery కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Food delivery కంపెనీ అయిన Zomato నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Fleet Operations Lead జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ release చేయడం జరిగింది .మీకు కనుక వయసు మరియు విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి apply చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు Any degree అర్హత పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద బ్లాగ్ లో ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.

Education Qualification :-

Fleet Operations Leads రోల్ ki apply చేయాలి అంటే మీకు Any degree అర్హత ఉంటే సరిపోతుంది.

Salary :-

ఈ రోల్ కీ మీరు కనుక select అయితే 4LPA – 6LPA salary company వాళ్ళు మీకు శాలరీ offer చేస్తున్నారు.

Experience :-

ఈ జాబ్ role కి Fresher మరియు experience అయిన ఈ జాబ్ role కీ apply చేసుకోవచ్చు.

Fees :-

ఈ role కి apply చేయాలి అంటే మీరు ఎలాంటి ఫీజు చేయాల్సిన పని లేదు . మీకు కనుక వయసు మరియు విద్యా అర్హత ఉంతే సరిపోతుంది కాబట్టి .వెంటనే ఈ జాబ్ కి apply చేయండి.

Age :-

ఈ జాబ్ రోల్ కి apply చేయాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.

Required Skills :-

.లాస్ట్ మైల్ డెలివరీ, పీపుల్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు కలిగి ఉండటం మంచిది.

2.డేటా మేనేజ్‌మెంట్, ఎక్సలెన్స్ నైపుణ్యాలు కలిగి ఉండటం మంచిది.

CompanyZomato
Role Fleet Operations Lead
QualificationAny degree
Salary4-6LPA salary
Experience0-3 years
Job LocationHyderabad
Job TypeFull Time

Job Responsibilities :-

ఫ్లీట్ ఆపరేషన్స్ లీడ్‌గా, సమర్థవంతమైన మరియు సకాలంలో ఆహార పంపిణీని నిర్ధారించడానికి మీరు మా డెలివరీ భాగస్వాములను నిర్వహిస్తారు మరియు ఆప్టిమైజ్ చేస్తారు.

1.సమర్థవంతమైన కార్యకలాపాలు మరియు గొప్ప కస్టమర్ అనుభవాన్ని నిర్ధారించడానికి వాంఛనీయ సంఖ్యలో డెలివరీ భాగస్వాములను నిర్వహించండి.

2.ఫీల్డ్ మీటింగ్‌లను నిర్వహించండి మరియు డెలివరీ భాగస్వాములను పరిష్కరించడానికి వారితో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.

3.పనితీరు సమస్యలను ట్రాక్ చేయండి మరియు గుర్తించండి మరియు దిద్దుబాటు చర్య తీసుకోండి.

4.అతుకులు లేని డెలివరీ అనుభవాన్ని నిర్ధారించడానికి ఉత్తమ అభ్యాసాలు మరియు SOPలపై డెలివరీ భాగస్వాములకు శిక్షణ ఇవ్వండి.

5.సేవ, భాగస్వామ్యాలు మరియు నాణ్యత పట్ల మక్కువ.

6.కస్టమర్ అబ్సెషన్: సమస్యలను పరిష్కరించేటప్పుడు వాటిని ప్రధానంగా ఉంచడం.

7.అసాధ్యమైన వాటిని ఆలోచించే ఉత్సుకత మరియు మొగ్గు.

Job Location :-

ఈ job కానుక మీరు select అయితే మీకు జాబ్ పోస్టింగ్ Hyderabad లో ఉంటుంది.

Apply Link Online

Join Telegram Channel

For daily and latest daily job updates join telegram channel

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *