NxtWave :-
NxtWave భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్-టెక్ స్టార్టప్‌లలో ఒకటి. NxtWave 21వ శతాబ్దపు జాబ్ మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది, దాని CCBP 4.0 ప్రోగ్రామ్‌లతో వారి విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా యువతను అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా మార్చింది.
Table OF Content :-
Recruitment 2024 :-
Friends ఎవరు అయితే Work From Home జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి NxtWave సంస్థ లో Work From Home ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు NxtWave నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Student Career Counselor జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు ఈ జాబ్ role నీ విడుదల చేశారు.మీకు కనుక వయసు మరియు విద్యా అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ రోల్ కి apply చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు Any Degree అర్హత పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.
Education Qualification :-
మీరూ ఈ జాబ్ role కి apply చేయాలి అంటే మీకు కనీసం Any degree అర్హత ఉంటే సరిపోతుంది అపుడు మాత్రమే మీరు ఈ రోల్ కీ apply చేయచ్చు.
Salary Details :-
Student Carrer Counselor జాబ్ కి మీరు select అయితే మీకు ట్రైనింగ్ లో 2 to 2.5LPA salary ఇస్తారు. ట్రైనింగ్ తరువాత
3.6 to 4LPA salary company వాళ్ళు మీకు offer చేస్తున్నారు.
Training :-
ఈ సంస్థ వాళ్ళు మీరు కనుక select అయితే మీకు 2 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు.
Experience :-
మీకు ఈ role కి మీకు ఎలాంటి experience అవసరం లేదు కనుక త్వరగా apply చేయండి.
Fees :-
ఈ role కి మీరు apply చేయాలి అంటే ఎలాంటి ఫీజు లేదు కాబట్టి మీకు విద్యా అర్హత మరియు వయసు ఉంతే apply చేయండి.
Company | NxtWave |
Role | Student Career Counselor |
Qualification | Any Degree |
Salary | 3.6-4LPA Salary |
Experience | 0-1 |
Job Location | Work From Home |
Job Type | Full Time |
Roles and Responsibilities :-
- మెంటార్ & గైడ్‌గా వ్యవహరించడం మరియు సంభావ్య అభ్యాసకులకు కెరీర్ సలహాల మూలంగా ఉండటం.
- కౌన్సెలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్, కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేస్తాయనే భావాన్ని అందించడం.
- CCBP 4.0 ప్రోగ్రామ్‌ల ప్రభావం మరియు ప్రత్యేకతను స్థాపించడం.
- మీకు కేటాయించిన లీడ్స్ కోసం మొత్తం విక్రయాల ముగింపు జీవిత చక్రం బాధ్యత తీసుకోవడం. ఫోన్/వీడియో కాల్‌లు, ఉత్పత్తి ప్రదర్శన, విక్రయాల ముగింపు మరియు అమ్మకాల తర్వాత సంబంధాల నిర్వహణ ఈ వర్గంలోకి వస్తాయి.
- లీడ్స్‌తో అన్ని పరస్పర చర్యల యొక్క వివరణాత్మక డేటాబేస్ను నిర్వహించడం మరియు సంబంధిత బృందానికి లీడ్‌ల నాణ్యతపై స్థిరమైన అభిప్రాయాన్ని అందించడం.
- వారంవారీ రాబడి మరియు నమోదు లక్ష్యాలను కలిగి ఉండటం.
Required Skills :-
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్.
- వ్యక్తుల మధ్య సామర్థ్యాలు.
- ప్రదర్శన నైపుణ్యాలు.
- అత్యంత అంకితభావంతో
- కష్టపడి పనిచేయడం.
- బలమైన సానుభూతి మరియు గొప్ప సహనం కలిగిన వ్యక్తులు.
- సేల్స్ మైండ్‌సెట్.
- టార్గెట్- ఓరియెంటెడ్.
Job Location :-
ఈ role కి కనుక మీరు select అయితే మీరు చక్కగా ఇంటి నుంచి పని చేసుకోవచ్చు కాబటి వెంటనే apply చేయండి.
For latest daily job updates join telegram channel
Hello, Sir/Madam my self ‘Bhuyya Devendar’
I’m interested for theis Job
Hii sir
Hlo
Hii sir my self
Simma. lavanya
Hello, Sir/Madam my self ‘Tejesh Gajula’
I’m Intersted for these job
Pingback: Infosys Direct Recruitment For Freshers2024 -
Work from home job
Hello sir/Mam
I’m intrested for work from home job
Hi sir iam intrest
I’m interested
I’m interested in this job
I’m interested in this job
I am interested
I am interested
I’m interested
Yes I am interested
I am interested
Iam interested