Zoho Latest Recruitment For Freshers 2024

Zoho Latest Recruitment For Freshers 2024

Zoho :-

Zoho ఆఫీస్ సూట్ అనేది వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్‌లు, ప్రెజెంటేషన్‌లు, డేటాబేస్‌లు, నోట్-టేకింగ్, వికీలు, వెబ్ కాన్ఫరెన్సింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ఇన్‌వాయిసింగ్ మరియు ఇతర అప్లికేషన్‌లను కలిగి ఉన్న భారతీయ వెబ్ ఆధారిత ఆన్‌లైన్ ఆఫీస్ సూట్. దీనిని జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.

Table Of Content :-

Recruitment 2024:-

Soo hi hello friends ఎవరు అయితే software జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి software కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Software కంపెనీ అయిన Zoho నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Software developer జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు విడుదల చేశారు.మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి application fill చేసి submit చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు bachelor’s degree or master’s degree పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel

Education Qualification :-

ఈ Zoho software developer జాబ్ రోల్ కి మీరు apply చేయాలి అంటే మీకు కనీసం bachelor’s degree or master’s degree అర్హత ఉంతే సరిపోతుంది.

Salary Details :-

ఈ software developer జాబ్ role కి మీరు select అయితే మీకు 40,000/- salary ఉంటుంది.

Experience:-

ఈ software developer జాబ్ role కి ఎలాంటి experience అవసరం లేదు మరియు experience candidates కూడా ఈ job రోల్ కి వెంటనే application fill చేసి submit చేయండి.

Fees :-

ఈ role కి apply cheyalli అంటే ఎలాంటి ఫీజు లేదు కాబట్టి మీకు విద్యా అర్హత మరియు వయసు ఉంతే త్వరగా application fill చేయండి.

Age :-

మీరు ఈ జాబ్ role కి మీరు apply చేయాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి.
CompanyZoho
RoleSoftware Developer
Salary40,000/-
ExperienceFreshers
FeesNo Fees
Job Locationchennai
Job TypeFull Time

Roles and Responsibilities:-

1.కొత్త సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయండి, పరీక్షించండి మరియు అమలు చేయండి.

2.శుభ్రంగా మరియు సమర్థవంతమైన కోడ్‌ను వ్రాయండి.

3.క్లౌడ్‌లో ఉత్పత్తి రూపకల్పన, అమలు మరియు నిర్మాణాన్ని మెరుగుపరచడానికి ఇంజనీర్ల శక్తివంతమైన బృందంతో కలిసి పని చేయండి.

4.ఇప్పటికే ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను పరిష్కరించండి, డీబగ్ చేయండి మరియు నిర్వహించండి.

5.అప్లికేషన్‌లలో అభివృద్ధి చెందిన కార్యాచరణల నాణ్యత, పనితీరు మరియు వినియోగాన్ని పర్యవేక్షించండి.

6.అప్లికేషన్‌లను నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి ఉత్పత్తి నిర్వహణ బృందం, ఇతర డెవలపర్‌లు, డిజైనర్లు మరియు మద్దతు ప్రతినిధులతో సన్నిహితంగా పని చేయండి.

7.కొత్త సాంకేతికతలు, ఫ్రేమ్‌వర్క్‌లు మరియు పరిస్థితులకు అనుగుణంగా ఉండే సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడటం.

8.ఉత్పత్తి యొక్క నిరంతర అభివృద్ధిపై పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

Note :-

1.షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ని అందుకుంటారు.

2.షార్ట్‌లిస్ట్ అయినట్లయితే, అదే రోజున మీరు తదుపరి రౌండ్‌లను కలిగి ఉంటారని దయచేసి గమనించండి. ఇంటర్వ్యూ స్థలం మరియు ఇతర వివరాలు ఇంటర్వ్యూ కాల్ లెటర్‌లో పేర్కొనబడతాయి.

Selection Process :-

Application fill చేసిన తరువాత షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ కాల్ లెటర్ అందుతుంది.

Job Location :-

ఈ జాబ్ రోల్ కి మీరు select అయితే మీకు chennai లో ఈ బాబ్ పోస్టింగ్ ఇస్తారు .

Apply Link Online

Join Telegram Channel

Hello Friends మన dailyjobsinformations Telegram లో daily జాబ్స్ ,Work From Home jobs , private jobs , Govtjobs , part-time work , and job results , కోసం మన Telegram Channel లో join అవండి.ThankYou.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *