Wipro Direct Recruitment 2024 For Freshers

Wipro Direct Recruitment 2024 For Freshers

Wipro:-

భారతదేశంలోని బెంగుళూరు ప్రధాన కేంద్రంగా పని చేసే ఒక భారీ ( information technology)ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల సంస్థ. 2008-09 సంవత్సరానికి గానూ IT సేవలనందించే భారతీయ సంస్థలలో విప్రో రెండవది. 2009 సంవత్సరంలో విప్రో 98,391 నిపుణులను నియమించింది. కన్జ్యూమర్ కేర్, బల్బుల ఉత్పత్తి, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాలలో కూడా విప్రో లో ఉన్నాయి.

Table Of Content :-

Recruitment :-

Hello Friends ఎవరు అయితే జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నరో వారికి ప్రముఖ software కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయిన Wipro నుండి విడుదల కావడం జరిగింది . ఈ కంపెనీ లో Senior MIS Executive జాబ్ రోల్ విభాగంలో ఉద్యోగాలను కంపెనీ వాళ్ళు విడుదల చేశారు.మీకు కనుక వయసు , విద్య అర్హత ఉంతే వెంటనే ఈ జాబ్ కి application fill చేసి submit చెయ్యండి. ఈ జాబ్ కి మీరూ అప్లై చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉంతే సరిపోతుంది . అపుడు మాత్రమే ఈ జాబ్స్ కి Apply చేసుకోగలరు Apply చేయాలి అంతే కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయగలరు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన Telegram Channel లో జాయిన్ అవ్వండి.

Education Qualifications :-

Wipro MSI జాబ్ రోల్ కి మీరు apply చేయాలి అంటే మీకు కనీసం degree అర్హత ఉంతే సరిపోతుంది.

Join Telegram Channel

Salary Details :-

ఈ MSI జాబ్ రోల్ కి select అయితే మీకు సంస్థ వాళ్ళు 30,000/- salary company వాళ్ళు offer చేస్తున్నారు కాబట్టి మీరు విద్య అర్హత ఉంతే త్వరగా application పెట్టుకోండి.

Age :-

మీరు ఎలాంటి private జాబ్స్ కి apply చేయాలి అన్న మీకు కనీసం 18 years పైన ఉంటే సరిపోతుంది.

Fees :-

Wipro MSI executive జాబ్ కి ఎలాంటి ఫీజు రెండు కాబట్టి మీకు వయసు విద్యా అర్హత ఉంతే త్వరగా apply చేయండి.

Required Skills :-

1.కంప్యూటర్ అంటే MS- ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ సేవలు & ఆన్‌లైన్ సాధనాలపై మంచి పని పరిజ్ఞానం.

2.అద్భుతమైన మౌఖిక & వ్రాతపూర్వక కమ్యూనికేషన్ & ప్రదర్శన నైపుణ్యాలు.

3.మంచి సమస్య పరిష్కార విధానంతో మంచి వ్యక్తుల మధ్య మరియు వ్యక్తుల నిర్వహణ నైపుణ్యాలు.

4.సేవా విధానాలపై నిపుణుల పరిజ్ఞానం – MIS కోసం మంచి విశ్లేషణాత్మక నైపుణ్యాలు, నంబర్ క్రంచింగ్ & అంతర్గత & బాహ్య కస్టమర్‌లకు నివేదించడం.

5.నిర్వాహక తీర్పును అమలు చేయగల సామర్థ్యం మరియు గురువుగా పని చేయడం. – వాయిస్ రిపోర్టింగ్ సిస్టమ్‌ల పరిజ్ఞానం తప్పనిసరి.

CompanyWipro
RoleMIS Executive
QualificationAny Graduate
Salary30,000/-
Experience0-5 years
Job LocationHyderabad
Job typeFull-Time

Roles and Responsibilities :-

1.అసోసియేట్‌ల బృందం పనితీరును నిర్వహించే బాధ్యత. సమర్థవంతమైన నిర్వహణ మరియు నిర్మాణాత్మక అభిప్రాయం ద్వారా సహచరులను ప్రేరేపించడం.

2.స్వతంత్రంగా నిర్వహించడానికి బాధ్యత వహించడం, సమస్యలను గుర్తించడంలో కస్టమర్‌కు సహాయం చేయడం మరియు ఏవైనా కస్టమర్ కేర్ సమస్యలు & సేవా సమస్యలపై పరిష్కారాలను అందించడం, ఎస్కలేషన్‌లను సమన్వయం చేయడం, కస్టమర్‌ల అవసరాలను అంచనా వేయడం.

3.ప్రాసెస్ డాష్‌బోర్డ్‌లు, బృంద పనితీరు నివేదికలు, తగిన కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించడం & శిక్షణలను ప్రారంభించడం వంటి నివేదికల విశ్లేషణకు బాధ్యత వహిస్తారు.

4.బృందం కోసం హాజరు & హాజరు ప్రోత్సాహక నిర్వహణ బాధ్యత. పీరియాడిక్ షిఫ్ట్ స్థాయి ప్రాజెక్ట్‌లు/ఇనిషియేటివ్‌లను నిర్వహించడం & గ్రూప్/షిఫ్ట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాలకు బాధ్యత వహిస్తుంది.

5.క్లయింట్ ఎస్కలేషన్‌లను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉండాలి.

6.అద్భుతమైన వెర్బల్ & వ్రాతపూర్వక కమ్యూనికేషన్ & ప్రెజెంటేషన్ నైపుణ్యాలు.

Selection Process :-

మీరు ఈ జాబ్ కి apply చేసిన తరువాత మీ application shortlist అయితే మీకు test పెట్టీ అందులో క్వాలిఫై అయితే ఇంటర్వూ చేసి జాబ్ ఇస్తారు.

Job Location :-

ఈ జాబ్ రోల్ కి మీరు select అయితే మీకు హైదరాబాద్ లో ఈ బాబ్ పోస్టింగ్ ఉంటుంది.

Apply Link Online :-

Join Telegram Channel :-

Hello Friends మన dailyjobsinformations Telegram channel లో daily జాబ్స్ Work From Home jobs , private jobs , Govtjobs , part-time work and results kosam daily మన Telegram channel నీ check చేయండి.ThankYou.

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *